ది. 11-06-2018.
జీవితం ప్రపంచ జీవరాశులలో మనిషి ఒక వింత జివీ ఈ జీవితం మాయ ప్రపంచం బతికినంత సేపు విషం, కుళ్ళు, కుతంత్రాల, కపట చక్రాలు 4 పాదాల యాత్ర అవినీతి, ఆర్థికత విలువలు లేని పోటీ యాంత్రిక విష జీవితాన్నిగడిపి, భార్య పిల్లల బంధుత్వం కుళ్ళు అంతా ఆస్తి, కుతంత్ర స్వార్తం అంతా అంతస్థు మనిషి మంచోడే! కానీ ముంచేటోడు అనే కపటం, కాగి కాగి చివరకు పేర్చిన కట్టెలో కాలే బూడిద ఈ జీవితం సామాన్యుడు సాఫీగా సాగడానికి సమస్యలు అడ్డంకి దాన్ని తప్పించుకోవడానికి నూతన ఫిలాసాఫి తాగుడు మానసిక బాధలకు భయం భ్రాంతిలో పడి మందుకు బానిసై ఆందోళనలకు బయపడి అర్థాయుష్షుతో అంతమవుతాడు _భుశ్రీ
Social Plugin