వొళ్ళుంటే పుళ్ళు
శరీరం ఉంటె జ్వరం
దేహమంతా గరం గరం
"మందే " దైర్యం
వంద వోల్టేజిల బల్బు
వాడు వెయ్యి వోల్టులోలె
వెలగాలని చూస్తున్నాడు
కానీ
"కోటర్" కాడికి బానిసై
20 నెంబర్ వోల్టేజ్ తోనే
సరిపెట్టుకుని 80 వోల్టేజ్ జీవితాన్ని
చీకటితో ముగిస్తున్నాడు
ముందే చెప్పిన
ముందే వాని సావుకు రూట్
రోడ్డు పై వాడు సాగుతాడు,
ఊగుతాడు, రైడింగ్ ....
రక్తం నిండిన కళ్ళతో
రక్తం మడుగులో వాడు
కన్నవాళ్లను కన్నీళ్లు పెట్టిస్తున్నాడు
కష్టాల కడలిలో వాళ్ళ పేర్లు నమోదు చేసి
పేగు బంధాలను తెంపుకొని
యమ స్పీడ్ గా యమ సిటీలో తిష్టవేశాడు">
వొళ్ళుంటే పుళ్ళు
శరీరం ఉంటె జ్వరం
దేహమంతా గరం గరం
"మందే " దైర్యం
వంద వోల్టేజిల బల్బు
వాడు వెయ్యి వోల్టులోలె
వెలగాలని చూస్తున్నాడు
కానీ
"కోటర్" కాడికి బానిసై
20 నెంబర్ వోల్టేజ్ తోనే
సరిపెట్టుకుని 80 వోల్టేజ్ జీవితాన్ని
చీకటితో ముగిస్తున్నాడు
ముందే చెప్పిన
ముందే వాని సావుకు రూట్
రోడ్డు పై వాడు సాగుతాడు,
ఊగుతాడు, రైడింగ్ ....
రక్తం నిండిన కళ్ళతో
రక్తం మడుగులో వాడు
కన్నవాళ్లను కన్నీళ్లు పెట్టిస్తున్నాడు
కష్టాల కడలిలో వాళ్ళ పేర్లు నమోదు చేసి
పేగు బంధాలను తెంపుకొని
యమ స్పీడ్ గా యమ సిటీలో తిష్టవేశాడు

Social Plugin