చెప్పు ఏం కావాలి?
రేషన్ కార్డు సార్, ఇప్పటి వరకు నాకు రేషన్ కార్డు లేదు సార్

ఆ దానికేం ఏం చేయాలి?
రేషన్ కార్డు ఇప్పివ్వు సార్ ఇద్దరు పిల్లలు నాకు
దరఖాస్తు పెట్టుకున్నావా
దరఖాస్తు రాసుకో చ్చి న సార్
అడ వి ఆరో ఓ ఉంటా డు పో ...
వారం అయినంక దొరుకుతారు అయినా ఏం పని చేస్తావ్ కూలి పని చేసుకుంటా. సంత ము ఇల్లు ఉందా.
ఉంది గాని మా అమ్మా అయ్యా ఉంటారు. పెళ్లి అయ్యుండి

ఆరేళ్ల అయింది ఇద్దరు పిల్లలు కూడా కిరాయి ఇంట్లో ఉంటున్న.
ఆధార్ కార్డులు ఉన్నాయా
లేవు . నాదొక లో దే ఉంది
ఆధార్ కార్డు మీ భార్య ఇద్దరు పిల్లలవి నీది తీసుకున్నాక రా పో.
15 రోజుల తర్వాత..
మీది ఆధార్ కార్డు తప్పు ఉంది. ఎందుకు మొన్న నే దిగి నం
ఆ గు సతాయించకు
పొద్దుగాల వచ్చి 5 గంటల వరకు ఉంటు. సార్ హీనే ఉన్నా ఆ ఎందుకు ఉన్నావ్ తప్పు ఉంది అని చెప్పింగా. ఆగమం టీవీ గా సార్. పొద్దంతా పని పోయె
అరె అర్థం కాలే తప్పు ఉందని. ఏం తప్పు ఉందో చెప్ప కా పోతివి రేపు రా బాబు. నమస్తే సార్
నీ భార్య పిల్లలు ఆధార్ కార్డు ఒక ఇంటి నెంబర్ ఉంది నీ ఆధార్ కార్డు ఇంకో ఇంటి నెంబర్ ఉంది. రెండో సేమ్ ఉండాలి.
వీడు వేరే ఆధార్ కార్డు కోసం ఇంకో వారం రోజులు తిరుగుతూ. సార్ వచ్చిన ఆధార్ కార్డులు అంటివి అన్ని తెచ్చిన..
అ గో ఎదురుగా ఈ సేవ కాడికి పోయి అప్లై చేయాలి
మీసేవ.. నీ కులం సర్టిఫికెట్ ఉందా.. అదేంది లేదు
ఇన్కమ్ సర్టిఫికెట్ ఉందా.. అదేంది లేదు లేదు..
రెసిడెన్షియల్ సర్టిఫికెట్ ఉందా లేదు ఏది లేదు. ఇవి ఉంటేనే
రేషన్ కార్డ్ దరఖాస్తు పెట్టు అవి ఏడ
పెట్టాలి... దరఖాస్తు ఫా ములు నింపి చి వీఆర్ఓ దగ్గరికి పోయి ఆయన సంతకం పెట్టించుకొని నాకు తెచ్చి ఇవ్వు..
ఆ ఏంది మల్ల వచ్చినావ్.
కులం సర్టిఫికేట్ సార్ నేను ఉండే సర్టిఫికెట్ ఇన్కమ్ సర్టిఫికెట్ అంట.. ఒరే ఇవి లేవా.. సరే రేపు రా .. ఏం ది సార్ గిట్ల తిప్ప బడి తిరి ..
వి ఆర్ ఓ నా ఇంటి పనికి తిరుగుతున్నావా
అప్పటికే ఉన్న చిన్న మోటా లీడర్ ఏమిరా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నావు.
నీ అవ్వ ఏందో ఏమో రేషన్ కార్డు లేదు ఇంట్లో పరేషాన్ అయితుంది. ఈయన నేమో రెండు నెలల పొద్దు ఒకటే తిప్పల పెడుతుం డు..
సంతకం ఊకనే పెడతారు.
ఇక్కడిదే నీ కాయితాలు.
వీఆర్వో గారు ఏమైంది మా ఓ ని పని. ఏమైంది అది నీకు తెల్వదా.. ఏ ఆ డు గరీబో డు. సంతకాలు అయితే పెట్టు.. అరే కాకా.
ఎన్ని రోజులు అయింది రా ఆఫీసుల చుట్టూ తిరగ బట్టి
సరే రేపు మా ఇంటి కాడ కలువు. ఎందుకు ఇట్ల తిరుగుడు నీతోని కాదు సరే
నమస్తే అయ్యా.. నీ అవ్వ ఇంత పొద్దుగాల వచ్చినావు
రెండు 3 నెల లా యే ఇద్దరం వచ్చినం .. ఇప్పుడు టిఆర్ఎస్ గవర్నమెంట్.. వీఆర్వో పని చేయాలంటే పైసలు కావాలి.. కొత్త సర్కార్ ఏర్పడి ఆరేండ్ల అయితుంది .. రెండుసార్లు ముఖ్య మంత్రి ఈనా నే కదా..
ఏ సర్కార్ ఆఫీసులు చూసిన ఒక్కడు చక్కగా పని చేస్తా లే డు...
ఏమన్నా అంటే మేము కూడా తెలంగాణ కావాలని కొట్లాడిన అనబడే..
సరే ఇవన్నీ నీకెందుకు గని
ముందుగాల అయితే ఆధార్ కార్డులు ఇప్పిస్తా ..
డబుల్ బెడ్ రూమ్ ఇల్లు రా పిస్తా.. రేషన్ కార్డ్ అయితే వచ్చినప్పుడు తీసుకో...
ఈ రేషన్ కార్డు కోసమే పదివేల రూపాయల పని పాయె.. పని కాక పాయె
సరే ఎన్ని పైసలు ఉన్నాయి ఇప్పుడు.. ఒక్క పైసా లేదు
అయితే నీ పని కాదు.. భార్య ఉం డి..?! ఎంత అయితది అయ్యా ..
నాకేం వద్దు.. ఆఫీసులో సా ర్ల కు ఇయ్యాలి .. అందాక అయితే ఒక 5000 ఇవ్వు
లేకపోతే నీ కాగితాలు తీసుక పో....!!??...
తెలంగాణ సర్కారు లో
సామాన్యుని తిప్పలు...
ఒకపక్క చేతినిండా పని లేక ఆగమై పోతు న్న జీవితాలు
పైసలు లేనివే ఆఫీసులో పని కావడంలేదు.
ఇంత కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రజలకు సంతోషం అసలు లేనేలేదు
యాదాద్రి భువనగిరి జిల్లా లోని హాజీపురం గ్రామ ప్రజల పోలీస్ వాహనం పై తిరుగుబాటు నుండి.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మండల ఆఫీస్ ఎమ్మార్వో అధికారిని విజయా రెడ్డి సజీవ దహనం వరకు .

తిరగబడుతున్నారు సామాన్యులను ఆపేది ఎవరు

ఎవరు!?">
సామాన్యులను ఆపేది ఎవరు?
Date:11/11/2019
Mro-murder-telangana-suresh-haithnagar-bhongirsrinvas-aapedevaru
Bhusri

నమస్తే సార్...!

ఎవరు!?